నెల్లూరు: కరోనాతో జర్నలిస్టు మూర్తి మృతి

ABN , First Publish Date - 2020-08-12T12:56:25+05:30 IST

న్యూస్ కవరేజ్‌‌లో భాగంగా అనేక మంది జర్నలిస్టులు కరోనా బారిన పడుతున్నారు. పలువురు కోలుకోగా...కొంత మంది మృత్యువాత పడుతున్నారు.

నెల్లూరు: కరోనాతో జర్నలిస్టు మూర్తి మృతి

నెల్లూరు: న్యూస్ కవరేజ్‌‌లో భాగంగా అనేక మంది జర్నలిస్టులు కరోనా బారిన పడుతున్నారు. పలువురు కోలుకోగా...కొంత మంది మృత్యువాత పడుతున్నారు. తాజాగా జిల్లాకు చెందిన జర్నలిస్టు మూర్తి కరోనా బారిన పడి జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతి  చెందారు. మూర్తి మృతి పట్ల పలువురు ప్రముఖులు, జర్నలిస్ట్ సంఘాల నేతలు సంతాపం తెలియజేశారు. 

Updated Date - 2020-08-12T12:56:25+05:30 IST