జర్నలిస్టులకు మెరుగైన వైద్యం అందించాలి: ఏపీయుడబ్ల్యూజే

ABN , First Publish Date - 2020-07-18T15:38:18+05:30 IST

జర్నలిస్టులకు మెరుగైన వైద్యం అందించాలి: ఏపీయుడబ్ల్యూజే

జర్నలిస్టులకు మెరుగైన వైద్యం అందించాలి: ఏపీయుడబ్ల్యూజే

నెల్లూరు: కరోనా బారిన పడుతున్న జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్యం అందించాలని  ఏపీయుడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి జయప్రకాష్, జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో జర్నలిస్టులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రెస్ మీట్లు, అధిక సంఖ్యలో జనం ఉండే కార్యక్రమాలకి వెళ్లకుండా, వాట్సాప్ ద్వారా వార్తలు సేకరించాలని తెలిపారు.

Updated Date - 2020-07-18T15:38:18+05:30 IST