-
-
Home » Andhra Pradesh » Naveen family devineni uma
-
నవీన్ కుటుంబాన్ని పరామర్శించిన దేవినేని
ABN , First Publish Date - 2020-06-23T00:58:05+05:30 IST
య్యూటూబ్ రిపోర్టర్ నవీన్ కుటుంబాన్ని టీడీపీ నేతలు దేవినేని ఉమా, తంగిరాల సౌమ్య పరామర్శించారు. టీడీపీ తరపున రూ.లక్ష ఆర్థిక సాయాన్ని అందించారు. ప్రశ్నించే వ్యక్తిని హత్య చేయడం దారుణమని ఉమా ఆక్షేపించారు.

కృష్ణా: య్యూటూబ్ రిపోర్టర్ నవీన్ కుటుంబాన్ని టీడీపీ నేతలు దేవినేని ఉమా, తంగిరాల సౌమ్య పరామర్శించారు. టీడీపీ తరపున రూ.లక్ష ఆర్థిక సాయాన్ని అందించారు. ప్రశ్నించే వ్యక్తిని హత్య చేయడం దారుణమని ఉమా ఆక్షేపించారు. నందిగామలో ఇలాంటి సంఘటనలు ఎన్నడూ జరగలేదని, టీడీపీ అధికారంలోకి వచ్చాక విచారణ చేపడతామని ఉమా తెలిపారు.