4,400 మద్యం కేసులు నమోదైయ్యాయి: డిప్యూటీ సీఎం
ABN , First Publish Date - 2020-04-29T02:51:44+05:30 IST
రాష్ట్రవ్యాప్తంగా 4,400 మద్యం కేసులు నమోదైయ్యాయని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు.

చిత్తూరు: రాష్ట్రవ్యాప్తంగా 4,400 మద్యం కేసులు నమోదైయ్యాయని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. 70శాతానికి పైగా మద్యం కేసుల్లో టీడీపీవారే ఉన్నారని ఆరోపించారు. టీడీపీ వాళ్లు పాయిజన్‌తో కూడిన కల్తీ మద్యాన్ని తయారుచేస్తున్నారని చెప్పారు. కరోనా వ్యాప్తికి చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.