అమరావతిలో మందిరానికి రఘురామ విరాళం
ABN , First Publish Date - 2020-07-08T08:31:29+05:30 IST
అమరావతిలో మందిరానికి రఘురామ విరాళం
అమరావతి, జూలై 7(ఆంధ్రజ్యోతి): అమరావతిలో నిర్మించనున్న శ్రీరామ మందిర నిర్మాణానికి నరసాపురం వైసీపీ ఎంపీ కనుమూరి రఘురామ కృష్ణంరాజు రూ.లక్షా ఒక వేయి నూట పదహార్లు విరాళంగా ప్రకటించారు. ఈ రామమందిర నిర్మాణం పూర్తయితే.. దక్షిణ అయోధ్యగా అమరావతి ప్రసి ద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.