కొడుకు బర్త్‌డే సందర్భంగా నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్

ABN , First Publish Date - 2020-03-21T19:40:06+05:30 IST

అమరావతి: తన కుమారుడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు.

కొడుకు బర్త్‌డే సందర్భంగా నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్

అమరావతి: తన కుమారుడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. తనతో ఎప్పుడు పిల్లో ఫైట్ చేస్తుంటాడని.. సాహసోపేతమైన ప్రయాణాలు చేస్తుంటాడని ట్వీట్‌లో పేర్కొన్నారు. ‘‘నాతో పిల్లో ఫైట్ చేసే నా బెస్ట్ ఫ్రెండ్, నాతో అడ్వెంచరస్ ప్రయాణాలు చేసే స్నేహితుడు, ప్రతి ఒక్కరినీ బాగా చూసుకునే నా రియల్ లైఫ్ హీరో.. నాకంటే అమితంగా ఇష్టపడే నా కుమారుడికి హ్యాపీ బర్త్‌డే. లవ్ యూ దేవాన్ష్’’ అని లోకేష్ ట్వీట్ చేశారు.  

Updated Date - 2020-03-21T19:40:06+05:30 IST