కరోనా కంటికి చిక్కకుండా ఉగాదిని జరుపుకోండి: లోకేశ్

ABN , First Publish Date - 2020-03-25T15:50:37+05:30 IST

అమరావతి: తెలుగు ప్రజలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.

కరోనా కంటికి చిక్కకుండా ఉగాదిని జరుపుకోండి: లోకేశ్

అమరావతి: తెలుగు ప్రజలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాదంతా మీరు సంతోషంగా ఉండాలంటే... కరోనా కంటికి చిక్కకుండా వేడుకలను గుమ్మం వరకే పరిమితం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సురక్షిత ఉగాదిని జరుపుకోవాలని లోకేశ్ ట్వీట్‌లో పేర్కొన్నారు.Updated Date - 2020-03-25T15:50:37+05:30 IST

Read more