చంద్రబాబుపై ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2020-05-09T16:28:30+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబుపై ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

నెల్లూరు: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖ ఘటనను చంద్రబాబు రాజకీయం చేస్తున్నారన్నారు. మృతుల కుటంబాలకు రూ. కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వడం తప్పా? అని ఆయన ప్రశ్నించారు. పద్ధతి మార్చుకోవాలని చంద్రబాబుకు భువనేశ్వరి చెప్పాలన్నారు. 

Updated Date - 2020-05-09T16:28:30+05:30 IST