నలంద కిశోర్‌కు తుది వీడ్కోలు
ABN , First Publish Date - 2020-07-27T08:28:46+05:30 IST
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రధాన అనుచరుల్లో ఒకరైన యలవర్తి ఆనంద కిశోర్ (నలంద కిశోర్) భౌతికకాయానికి ఆదివారం..

విశాఖపట్నం, జూలై 26 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రధాన అనుచరుల్లో ఒకరైన యలవర్తి ఆనంద కిశోర్ (నలంద కిశోర్) భౌతికకాయానికి ఆదివారం కొవిడ్-19 నిబంధనల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన మృతదేహాన్ని మహాప్రస్థానం అంబులెన్స్‌లో శ్మశానవాటికకు తరలించగా, బంధువులు రెండు కార్లలో వచ్చి బయట నుంచే నివాళులర్పించి వెళ్లిపోయారు.