పోలీసుల అదుపులో నాగిరెడ్డి

ABN , First Publish Date - 2020-12-30T08:36:21+05:30 IST

గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కరెంటు బిల్లు కట్టమన్నందుకు లైన్‌మేన్‌ను చావబాదిన కేసులో గాదె నాగిరెడ్డిని పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల అదుపులో నాగిరెడ్డి

గుంటూరు (సంగడిగుంట) డిసెంబరు 29: గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కరెంటు బిల్లు కట్టమన్నందుకు లైన్‌మేన్‌ను చావబాదిన కేసులో గాదె నాగిరెడ్డిని పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. అయితే రిమాండ్‌కు పంపడంలో మాత్రం తాత్సారం చేస్తున్నారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదైన 5 రోజులకు కూడా నిందితుడిని అరెస్టు చేయకపోవడంతో ‘ఆంధ్రజ్యోతి’లో మంగళవారం ప్రచురితమైన కథనంతో  నల్లపాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

Updated Date - 2020-12-30T08:36:21+05:30 IST