నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీగా కొనసాగుతున్న వరద

ABN , First Publish Date - 2020-08-20T14:31:25+05:30 IST

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు కాగా...వరద ఉధృతితో ప్రస్తుత నీటిమట్టం 573.60 అడుగులకు చేరింది.

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీగా కొనసాగుతున్న వరద

నల్లగొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు కాగా... వరద ఉధృతితో ప్రస్తుత నీటిమట్టం 573.60 అడుగులకు చేరింది. అలాగే ఇన్ ఫ్లో 1,52,674 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 3,912 క్యూసెక్కులుగా నమోదు అయ్యింది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వ 312.0405 టీఎంసీలకు గాను... ప్రస్తుత నీటి నిల్వ 265.6058 టీఎంసీలుగా ఉంది.

Updated Date - 2020-08-20T14:31:25+05:30 IST