టీవీ5పై దాడిని ఖండించిన చంద్రబాబు

ABN , First Publish Date - 2020-05-09T19:21:02+05:30 IST

టీవీ5 స్టూడియోపై దాడిని టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంలాంటి

టీవీ5పై దాడిని ఖండించిన చంద్రబాబు

అమరావతి: టీవీ5 స్టూడియోపై దాడిని టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంలాంటి మీడియాపై దాడి అంటే వారి విధులకు ఆటంకం కలిగించడమేనని ట్వీట్ చేశారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని దర్యాప్తు అధికారులను కోరారు.Updated Date - 2020-05-09T19:21:02+05:30 IST