తిరుపతిలో దారుణం

ABN , First Publish Date - 2020-09-21T04:12:40+05:30 IST

తిరుపతిలో దారుణం

తిరుపతిలో దారుణం

చిత్తూరు: తిరుపతిలో దారుణం జరిగింది. దినేష్‌ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. నెహ్రూనగర్‌ సమీపంలో దినేష్‌‌పై దుండగులు కత్తులతో దాడి చేశారు. 9 నెలల క్రితం జరిగిన బెల్టు మురళి హత్య కేసులో దినేష్‌ నిందితుడిగా ఉన్నారు. విషయం తెలుసుకున్నపోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ఒక్కసారిగా ఈ ఘటన జరగడంతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది. 

Updated Date - 2020-09-21T04:12:40+05:30 IST