బోధనేతర భారాన్ని తీసివేయాలి

ABN , First Publish Date - 2020-12-15T09:49:22+05:30 IST

‘‘మున్సిపల్‌ పాఠశాలల ప్రధానోపాధ్యాయులపై బోధనేతర విధుల భారం అధికంగా ఉంటోంది.

బోధనేతర భారాన్ని తీసివేయాలి

రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్‌ ఉపాధ్యాయుల ఆందోళన


అమరావతి, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): ‘‘మున్సిపల్‌ పాఠశాలల ప్రధానోపాధ్యాయులపై బోధనేతర విధుల భారం అధికంగా ఉంటోంది. దానిని తట్టుకోలేక వారు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. దీనిని  నివారించాలి’’ అన్న ప్రధాన డిమాండ్‌తో రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్‌ విద్యాసంస్థల ఉపాధ్యాయులు సోమవారం నిరసనలు చేపట్టారు.    

Read more