కరోనా ఎఫెక్ట్.. నెల్లూరులో సినిమా థియేటర్ల మూసివేత

ABN , First Publish Date - 2020-03-13T17:40:31+05:30 IST

నెల్లూరు: ప్రభుత్వ మెడికల్‌ కాలేజి ఆస్పత్రిలో కరోనా పాజిటివ్ యువకుడికి వైద్యులు చికిత్సను అందిస్తున్నారు.

కరోనా ఎఫెక్ట్.. నెల్లూరులో సినిమా థియేటర్ల మూసివేత

నెల్లూరు: ప్రభుత్వ మెడికల్‌ కాలేజి ఆస్పత్రిలో కరోనా పాజిటివ్ యువకుడికి వైద్యులు చికిత్సను అందిస్తున్నారు. మరో 14 మంది అనుమానితులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరో 3 ఆస్పత్రుల్లోనూ ఐసోలేషన్‌ వార్డులను వైద్యులు ఏర్పాటు చేశారు. కరోనా కారణంగా నగరంలో సినిమా థియేటర్లను మూసివేశారు.

Updated Date - 2020-03-13T17:40:31+05:30 IST