వలస కూలీలను తరలించండి: సీపీఐ రామకృష్ణ
ABN , First Publish Date - 2020-05-17T10:10:54+05:30 IST
విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో నిలిచిపోయిన వలస కూలీలను తక్షణమే వారి స్వగ్రామాలకు, పట్టణాలకు వెళ్లేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు ..

అమరావతి, మే 16: విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో నిలిచిపోయిన వలస కూలీలను తక్షణమే వారి స్వగ్రామాలకు, పట్టణాలకు వెళ్లేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఈ నెల 15న ఆ దేశించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు.