మొగల్రాజపురం దోపిడీ కేసులో నిందితుల గుర్తింపు

ABN , First Publish Date - 2020-09-17T17:04:07+05:30 IST

విజయవాడ: మొగల్రాజపురం దోపిడీ కేసులో నిందితులను పోలీసులు గుర్తించారు.

మొగల్రాజపురం దోపిడీ కేసులో నిందితుల గుర్తింపు

విజయవాడ: మొగల్రాజపురం దోపిడీ కేసులో నిందితులను పోలీసులు గుర్తించారు. నలుగురు నిందితులూ గంజాయి దొంగలని పోలీసుల విచారణలో తెలింది. ఆస్పత్రి పీఆర్వో సహకారంతో దోపిడీకి పాల్పడినట్లు పోలీసుల నిర్ధారించారు. ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేసి పోలీసులు విచారిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Updated Date - 2020-09-17T17:04:07+05:30 IST