ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ఉత్తర్వుల సవరణ

ABN , First Publish Date - 2020-06-06T10:24:26+05:30 IST

దిశ చట్టం అమల్లో భాగంగా మంగళగిరిలో ఉన్న ఏపీ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌, విశాఖపట్నం, తిరుపతిలో ఉన్న ప్రాంతీయ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లలో

ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ఉత్తర్వుల సవరణ

అమరావతి, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): దిశ చట్టం అమల్లో భాగంగా మంగళగిరిలో ఉన్న ఏపీ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌, విశాఖపట్నం, తిరుపతిలో ఉన్న ప్రాంతీయ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లలో అదనపు ల్యాబ్‌లు,  ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ల అప్‌గ్రేడ్‌  ఏర్పాటు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీచేసింది.

Updated Date - 2020-06-06T10:24:26+05:30 IST