మొద్దు శీను హత్య కేసు నిందితుడి తల్లి మృతి

ABN , First Publish Date - 2020-04-13T21:23:57+05:30 IST

చిత్తూరు: పరిటాల రవి హత్య కేసులో ముద్దాయి మొద్దు శ్రీనును జైలులో హత్య చేసిన నిందితుడు ఓంప్రకాష్ తల్లి సరోజమ్మ అనారోగ్యంతో ఈ రోజు ఉదయం మృతి చెందారు.

మొద్దు శీను హత్య కేసు నిందితుడి తల్లి మృతి

చిత్తూరు: పరిటాల రవి హత్య కేసులో ముద్దాయి మొద్దు శ్రీనును జైలులో హత్య చేసిన నిందితుడు ఓంప్రకాష్ తల్లి సరోజమ్మ అనారోగ్యంతో ఈ రోజు ఉదయం మృతి చెందారు. ప్రస్తుతం ఓం ప్రకాష్ విశాఖ జైలులో శిక్షను అనుభవిస్తున్నాడు. అతని తల్లి సరోజనమ్మ మదనపల్లెలో నివసిస్తున్నారు.  


Updated Date - 2020-04-13T21:23:57+05:30 IST