ఉపాధి కూలీలను పరామర్శించిన ఎమ్మెల్యే శివకుమార్

ABN , First Publish Date - 2020-06-04T22:30:14+05:30 IST

గుంటూరు: తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఉపాధి కూలీలను పరామర్శించారు.

ఉపాధి కూలీలను పరామర్శించిన ఎమ్మెల్యే శివకుమార్

గుంటూరు: తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఉపాధి కూలీలను పరామర్శించారు. కొల్లిపర మండలం తూములూరులో ఓ హోటల్‌లో టిఫిన్ చేసి కూలీలు అస్వస్దతకు గురైన విషయం తెలిసిందే. వారికి తెనాలి ప్రభుత్వాసుపత్రిలో చికిత్సనందిస్తున్నారు.


Updated Date - 2020-06-04T22:30:14+05:30 IST