వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే మేరుగ

ABN , First Publish Date - 2020-09-29T20:07:17+05:30 IST

గుంటూరు: వేమూరు నియోజకవర్గంలోని వరద ముంపు ప్రాంతాలలో ఎమ్మెల్యే మేరుగ నాగార్జున పర్యటించారు.

వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే మేరుగ

గుంటూరు: వేమూరు నియోజకవర్గంలోని వరద ముంపు ప్రాంతాలలో ఎమ్మెల్యే మేరుగ నాగార్జున పర్యటించారు. నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. అధికారులతో సమీక్ష సమావేశమయ్యారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు నిత్యం ప్రజల మద్యే ఉంటున్నామన్నారు. నష్టపోయిన ఏ ఒక్క రైతుకు ఇబ్బంది రానివ్వమన్నారు. ప్రతి బాధితుడికి నష్టపరిహారం అందజేస్తామన్నారు. గత వరద సాయం ఆలస్యమైన మాట వాస్తవమేనని మేరుగ నాగార్జున పేర్కొన్నారు.


Updated Date - 2020-09-29T20:07:17+05:30 IST