-
-
Home » Andhra Pradesh » MLA Gadde couple as Kovagjin volunteers
-
కోవాగ్జిన్ వలంటీర్లుగా ఎమ్మెల్యే గద్దె దంపతులు
ABN , First Publish Date - 2020-12-10T08:52:09+05:30 IST
కరోనా వైర్‌సను కట్టడి చేసేందుకు భారత్ బయోటెక్ సంస్థ రూపొందిస్తున్న కోవాగ్జిన్ టీకా ట్రయల్ రన్‌కు ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు,

కరోనా వైర్‌సను కట్టడి చేసేందుకు భారత్ బయోటెక్ సంస్థ రూపొందిస్తున్న కోవాగ్జిన్ టీకా ట్రయల్ రన్‌కు ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు, ఆయన సతీమణి అనూరాధ వలంటీర్లుగా మారారు.
తొలి ట్రయల్‌లో భాగంగా ఈ నెల 7న ఎమ్మెల్యే దంపతులకు మొదటి డోసు టీకా ఇచ్చారు. అప్పటినుంచి వారు బయోటెక్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.