వైఎస్ జగన్ అలాంటి నాయకుడు కాదు: ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2020-05-13T21:25:19+05:30 IST

వైఎస్ జగన్ ఏ ప్రాంతానికీ ఇబ్బంది పెట్టే నాయకకుడు కాదని నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ అన్నారు. బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీ, తెలంగాణ ఉమ్మడి కుటుంబం అని భావించి

వైఎస్ జగన్ అలాంటి నాయకుడు కాదు: ఎమ్మెల్యే

కర్నూలు : వైఎస్ జగన్ ఏ ప్రాంతానికీ ఇబ్బంది పెట్టే నాయకకుడు కాదని నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ అన్నారు. బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీ, తెలంగాణ ఉమ్మడి కుటుంబం అని భావించి జగన్ ముందుకు వెళ్తున్నారని అననారు. రాయలసీమలోని దుర్భిక్ష పరిస్థితులు కేసీఆర్‌కు తెలుసునని అన్నారు. కేవలం వృధాగా పోయే క్రిష్ణా నీటిని వాడుకునేందుకే ఏపీ ప్రభుత్వం 203 జీవో జారీ చేసిందని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు.


Read more