-
-
Home » Andhra Pradesh » Minor girl bhavya kishore
-
మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కామాంధుడిని కఠినంగా శిక్షిస్తాం: కదిరి డీఎస్పీ
ABN , First Publish Date - 2020-12-19T13:54:27+05:30 IST
అనంతపురం: మైనర్ బాలికపై... అత్యాచారం చేసిన కామాంధుడిని కఠినంగా శిక్షిస్తామని కదిరి డీఎస్పీ భవ్య కిషోర్ స్పష్టం చేశారు.

అనంతపురం: మైనర్ బాలికపై... అత్యాచారం చేసిన కామాంధుడిని కఠినంగా శిక్షిస్తామని కదిరి డీఎస్పీ భవ్య కిషోర్ స్పష్టం చేశారు. నల్లమాడ మండలం ఎర్ర వంకపల్లిలో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తి ఆదినారాయణను పోలీస్ కస్టడీకి తీసుకుంటామన్నారు. ఆదినారాయణపై రౌడీ షీట్ ఓపెన్ చేసి కఠినంగా శిక్షిస్తామన్నారు. కేసును ఇప్పటికే పోక్సో, అత్యాచారం సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. కేసును దిశ పోలీసులకు అప్ప చెబుతామని భవ్య కిషోర్ వెల్లడించారు.