భావితరాలకు కూచిపూడి నృత్యరీతులు

ABN , First Publish Date - 2020-12-20T09:12:44+05:30 IST

కూచిపూడి సంప్రదాయ నృత్యరీతులు తరతరాలుగా వస్తున్న మన వారసత్వమని, దీనిని భావితరాలకు అందించాల్సిన అవసరం ఎంతై నా ఉందని, ప్రభుత్వం కూడా ఆ దిశగా కృషి చేస్తుందని విద్యాశాఖ మంత్రి

భావితరాలకు కూచిపూడి నృత్యరీతులు

కూచిపూడిలో కళా ఉత్సవం పోటీలు ప్రారంభించిన మంత్రి సురేశ్‌


కూచిపూడి, డిసెంబరు 19: కూచిపూడి సంప్రదాయ నృత్యరీతులు తరతరాలుగా వస్తున్న మన వారసత్వమని, దీనిని భావితరాలకు అందించాల్సిన అవసరం ఎంతై నా ఉందని, ప్రభుత్వం కూడా ఆ దిశగా కృషి చేస్తుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ చెప్పారు. రాష్ట్ర పాఠశాల విద్య, రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ (ఎస్‌సీఈఆర్‌టీ) ఆధ్వర్యంలో కూచిపూడి సిద్ధేంద్ర యోగి కళాపీఠం ప్రాంగణంలో శనివారం కళా ఉత్సవం-2020 రాష్ట్రస్థాయి పోటీలను మంత్రి ప్రారంభించారు.   

Updated Date - 2020-12-20T09:12:44+05:30 IST