బాబువి అసత్య ప్రచారాలు: మంత్రి సురేశ్‌

ABN , First Publish Date - 2020-10-28T08:49:13+05:30 IST

బాబువి అసత్య ప్రచారాలు: మంత్రి సురేశ్‌

బాబువి అసత్య ప్రచారాలు: మంత్రి సురేశ్‌

ఒంగోలు(కలెక్టరేట్‌), అక్టోబరు 27: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ విమర్శించారు. ఒంగోలు కలెక్టరేట్‌లో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉంటే చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. రాష్ట్రంలో నవంబరు 2 నుంచి పాఠశాలలను ప్రారంభిస్తామని చెప్పారు.

Updated Date - 2020-10-28T08:49:13+05:30 IST