‘వారిని సంప్రదించకుండా ఎన్నికలకు ఆదేశాలు ఇవ్వడం శోచనీయం’

ABN , First Publish Date - 2020-11-21T22:23:23+05:30 IST

‘వారిని సంప్రదించకుండా ఎన్నికలకు ఆదేశాలు ఇవ్వడం శోచనీయం’

‘వారిని సంప్రదించకుండా ఎన్నికలకు ఆదేశాలు ఇవ్వడం శోచనీయం’

అనంతపురం: నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ తనకు అప్పగించిన విధులను దుర్వినియోగం చేస్తున్నారని మంత్రి శంకర్‌నారాయణ అన్నారు. చంద్రబాబు డైరెక్షన్ లో గతంలో ఎన్నికలు వాయిదా వేశారని చెప్పారు. ఇప్పుడు కూడా కలెక్టర్లు, వైద్యశాఖను సంప్రదించకుండా ఎన్నికలకు ఆదేశాలు ఇవ్వడం శోచనీయమన్నారు.

Read more