అప్పన్నను దర్శించుకున్న మంత్రి ముత్తంశెట్టి

ABN , First Publish Date - 2020-09-12T18:26:24+05:30 IST

సింహాచలం అప్పన్నను మంత్రి ముత్తంశెల్లి శ్రీనివాసరావు శుక్రవారం దర్శించుకున్నారు.

అప్పన్నను దర్శించుకున్న మంత్రి ముత్తంశెట్టి

విశాఖపట్నం:  సింహాచలం అప్పన్నను మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయాలను చారిత్రక కట్టడాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రభుత్వం దీనికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. దుందుడుకు చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ హెచ్చరించారు

Updated Date - 2020-09-12T18:26:24+05:30 IST