ఆస్తి పన్ను పెంపుపై ఆందోళన అవసరం లేదు: మంత్రి బొత్స

ABN , First Publish Date - 2020-12-28T17:14:46+05:30 IST

విశాఖ: ఆస్తి పన్ను పెంపు విషయంలో.. 15 శాతానికి మించొద్దని నిర్ణయం తీసుకున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

ఆస్తి పన్ను పెంపుపై ఆందోళన అవసరం లేదు: మంత్రి బొత్స

విశాఖ: ఆస్తి పన్ను పెంపు విషయంలో.. 15 శాతానికి మించొద్దని నిర్ణయం తీసుకున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. నేడు ఆయన విశాఖలో మాట్లాడుతూ.. ఆస్తి పన్ను పెంపుపై ఆందోళన అవసరం లేదన్నారు. 350 గజాలు ఉన్నవారికి రూ.50 మాత్రమే పెరుగుతుందని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. 


Updated Date - 2020-12-28T17:14:46+05:30 IST