-
-
Home » Andhra Pradesh » Minister Anil Kumar Yadav
-
మగాళ్లయితే బయటికొచ్చి మాట్లాడండి: అనిల్
ABN , First Publish Date - 2020-05-18T09:35:15+05:30 IST
‘బుర్ర తక్కువ.. నెల తక్కువ అంటే బూతులు కాదు. గతంలో జగన్‌ని, కొడాలి నానిని నువ్వు మాట్లాడిన మాటలు

నెల్లూరు(జడ్పీ), మే 17: ‘బుర్ర తక్కువ.. నెల తక్కువ అంటే బూతులు కాదు. గతంలో జగన్‌ని, కొడాలి నానిని నువ్వు మాట్లాడిన మాటలు గుర్తుతెచ్చుకో. ఆడంగి వెధవల్లా ఇళ్లల్లో కూర్చోవడం కాదు. మగాళ్లయితే బయటకొచ్చి సమాధానం చెప్పండి’ అని మాజీ మంత్రి దేవినేని ఉమాపై Minister Anil Kumar Yadavమరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులో ఆదివారం మాట్లాడారు. ‘నేను విసిరిన చాలెంజ్‌కు సిద్ధపడకుండా, పోలవరం ప్రాజెక్టుపై చెప్పిన అబద్ధాలే మళ్లీ చెబుతూ ఉమా తప్పించుకొంటున్నారు. ఆయన గురించి ఇక మాట్లాడడం వేస్ట్’ అన్నారు. కాగా, నా యీబ్రాహ్మణుల గురించి శనివారం పొరపాటున మాట్లాడానని, దీనిపై వారు బా ధపడి ఉంటే క్షమించాలని మంత్రి అనిల్‌కుమార్ కోరారు.