ప్రకాశం జిల్లాలో వలస కార్మికుల ఆందోళన

ABN , First Publish Date - 2020-05-09T16:15:07+05:30 IST

ప్రకాశం జిల్లాలో వలస కార్మికుల ఆందోళన

ప్రకాశం జిల్లాలో వలస కార్మికుల ఆందోళన

ప్రకాశం: జిల్లాలోని చీమకుర్తి బైపాస్‌ రోడ్డుపై వలస కార్మికులు శనివారం ఉదయం ఆందోళనకు దిగారు. తమను స్వస్థలాలకు పంపాలని డిమాండ్ చేస్తూ కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కార్మికుల ఆందోళనతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. విషయం తెలిసిన వెంటనే భారీగా పోలీసులు మోహరించారు. వలస కార్మికులకు నచ్చజెప్పి పరిస్థితిని అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు. 

Updated Date - 2020-05-09T16:15:07+05:30 IST