పశ్చిమగోదావరి జిల్లాలో వలస కూలీ మృతి..

ABN , First Publish Date - 2020-05-09T21:55:43+05:30 IST

జిల్లాలోని ఏలూరు ఆశ్రమం సమీపంలో రహదారిపై వలస కూలీ మృతిచెందాడు. చెన్నై నుంచి జార్ఖండ్‌కు కాలినడకన వెళ్తుంగా మృతి చెందాడు. మృతుడు ఏటీఎల్ సంస్థ ఉద్యోగి సునర్ దేవ్

పశ్చిమగోదావరి జిల్లాలో వలస కూలీ మృతి..

పశ్చిమగోదావరి: జిల్లాలోని ఏలూరు ఆశ్రమం సమీపంలో రహదారిపై వలస కూలీ మృతిచెందాడు. చెన్నై నుంచి జార్ఖండ్‌కు కాలినడకన వెళ్తుంగా మృతి చెందాడు. మృతుడు ఏటీఎల్ సంస్థ ఉద్యోగి సునర్ దేవ్ రాజ్వర్‌గా గుర్తించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-05-09T21:55:43+05:30 IST