మావోయిస్ట్ ఏరియా కమిటీ పేరుతో వెలసిన వాల్ పోస్టర్స్

ABN , First Publish Date - 2020-07-28T19:35:00+05:30 IST

విశాఖ: పెడబయలు-కోరుకొండ మావోయిస్ట్ ఏరియా కమిటీ పేరుతో వాల్ పోస్టర్స్ వెలిశాయి.

మావోయిస్ట్ ఏరియా కమిటీ పేరుతో వెలసిన వాల్ పోస్టర్స్

విశాఖ: పెడబయలు-కోరుకొండ మావోయిస్ట్ ఏరియా కమిటీ పేరుతో వాల్ పోస్టర్స్ వెలిశాయి. జి.మాడుగుల, పెదబయలు మండలాలలో మద్దిగరువు, బొంగరంలో వాల్ పోస్టర్స్ వెలిశాయి. ప్రజావీరులు మృత్యుంజయులు అని పేర్కొన్నారు. జులై 28 నుంచి ఆగస్టు3 వరకు అమరవీరుల సంస్కరణ వారాన్ని విజయవంతం చేయాలని పిలపునిచ్చారు. 

Updated Date - 2020-07-28T19:35:00+05:30 IST