ఎస్ఈసీగా రమేష్‌కుమార్ తొలగింపులో కుట్ర ఉంది: మస్తాన్‌వలీ

ABN , First Publish Date - 2020-05-29T15:38:35+05:30 IST

అమరావతి: ఏపీ ఎన్నికల కమిషనర్‌గా రమేష్‌కుమార్‌ తొలగింపులో కుట్ర ఉందని కాంగ్రెస్‌ నేత మస్తాన్‌వలీ పేర్కొన్నారు.

ఎస్ఈసీగా రమేష్‌కుమార్ తొలగింపులో కుట్ర ఉంది: మస్తాన్‌వలీ

అమరావతి: ఏపీ ఎన్నికల కమిషనర్‌గా రమేష్‌కుమార్‌ తొలగింపులో కుట్ర ఉందని కాంగ్రెస్‌ నేత మస్తాన్‌వలీ పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా రమేష్‌కుమార్‌ను తొలగించారన్నారు. రమేష్‌కుమార్‌ తొలగింపులో ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని మస్తాన్‌వలీ తెలిపారు.

Updated Date - 2020-05-29T15:38:35+05:30 IST