లోకేశ్‌ పర్యటన తర్వాతే కదలిక: శ్రీనివాస రెడ్డి

ABN , First Publish Date - 2020-10-21T09:03:22+05:30 IST

లోకేశ్‌ పర్యటన తర్వాతే కదలిక: శ్రీనివాస రెడ్డి

లోకేశ్‌ పర్యటన తర్వాతే కదలిక: శ్రీనివాస రెడ్డి

వరద ప్రాంతాల్లో లోకేశ్‌ పర్యటించి రైతుల గోడు విన్న తర్వాతే రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చిందని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మారెడ్డి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విలేకరులతో మాట్లాడారు.

Updated Date - 2020-10-21T09:03:22+05:30 IST