మేనిఫెస్టో హామీలు అమలు చేయాలి: యూటీఎఫ్‌

ABN , First Publish Date - 2020-06-11T09:59:21+05:30 IST

మేనిఫెస్టో హామీలు అమలు చేయాలి: యూటీఎఫ్‌

మేనిఫెస్టో హామీలు అమలు చేయాలి: యూటీఎఫ్‌

అమరావతి, జూన్‌ 10(ఆంధ్రజ్యోతి): ఎన్నికల వేళ పార్టీ మేనిఫెస్టోలో ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్‌ సాబ్జీ, పి.బాబురెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం పునరుద్ధరణ, 11వ పీఆర్‌సీ అమలు తదితర ప్రధాన సమస్యలపై దృష్టి సారించాలని  సీఎంకు విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2020-06-11T09:59:21+05:30 IST