మంగళగిరి శివాలయం ఈవో జేవీ నారాయణ సస్పెండ్

ABN , First Publish Date - 2020-05-13T21:46:29+05:30 IST

గుంటూరు: మంగళగిరి శివాలయం ఈవో జేవీ నారాయణ సస్పెండ్ అయ్యారు.

మంగళగిరి శివాలయం ఈవో జేవీ నారాయణ సస్పెండ్

గుంటూరు: మంగళగిరి శివాలయం ఈవో జేవీ నారాయణ సస్పెండ్ అయ్యారు. లాక్‌డౌన్‌లో నిబంధనలకు విరుద్ధంగా శివాలయంలో పూజలకు భక్తులను అనుమతించారని ఆరోపణలు వచ్చాయి. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో దేవాదాయ శాఖ ఈవోను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దేవాదాయ శాఖ శివాలయం ఇన్చార్జ్ ఈవోగా నృసింహాలయ ఈవో పానకాలరావు కొనసాగనున్నారు. 


Read more