మండలి వెంకట కృష్ణారావు విగ్రహం ధ్వంసం
ABN , First Publish Date - 2020-11-16T09:08:51+05:30 IST
కృష్ణాజిల్లా అవనిగడ్డ మండల పరిధిలోని మోదుమూడి వద్ద దివంగత మాజీ మంత్రి మండలి వెంకట కృష్ణారావు విగ్రహాన్ని గుర్తు తెలియని ..
అవనిగడ్డ రూరల్, నవంబరు 15: కృష్ణాజిల్లా అవనిగడ్డ మండల పరిధిలోని మోదుమూడి వద్ద దివంగత మాజీ మంత్రి మండలి వెంకట కృష్ణారావు విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనపై స్థానిక టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.