పశ్చిమగోదావరి జిల్లాలో వ్యక్తి దారుణ హత్య

ABN , First Publish Date - 2020-04-28T13:39:42+05:30 IST

పశ్చిమగోదావరి జిల్లాలో వ్యక్తి దారుణ హత్య

పశ్చిమగోదావరి జిల్లాలో వ్యక్తి దారుణ హత్య

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి మండలం దుద్దుకూరులో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మల్లిపూడి వెంకటేష్ అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి పెట్రోల్ పోసి తగులబెట్టారు. మృతుడు వైన్‌షాపు వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే హత్య జరిగింది మద్యం బాటిల్స్ కోసం కాదని పోలీసులు నిర్ధారించారు. వ్యక్తిగత కక్షల కోణంలో విచారణ చేపట్టారు. 

Updated Date - 2020-04-28T13:39:42+05:30 IST