మైనర్ బాలికపై అత్యాచారయత్నం

ABN , First Publish Date - 2020-08-23T01:42:43+05:30 IST

జిల్లాలోని అచ్చంపేట మండలం గ్రంధశిరి గ్రామంలో దారుణం వెలుగు చూసింది. మైనర్ బాలికపై(11) ఓ యువకుడు అత్యాచార యత్నం చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

మైనర్ బాలికపై అత్యాచారయత్నం

గుంటూరు: జిల్లాలోని అచ్చంపేట మండలం గ్రంధశిరి గ్రామంలో దారుణం వెలుగు చూసింది. మైనర్ బాలికపై(11) ఓ యువకుడు అత్యాచార యత్నం చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రంధశిరి గ్రామానికి చెందిన షడ్రక్.. అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికపై అత్యాచారం చేయబోయాడు. షడ్రక్‌కు సదరు బాలిక సోదరి వరుస అవుతుంది. బాలిక జరిగిన విషయాన్ని ఇంట్లో చెప్పింది. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2020-08-23T01:42:43+05:30 IST