గుంటూరు: పుజారిపై వ్యక్తి దాడి

ABN , First Publish Date - 2020-09-06T18:33:39+05:30 IST

దేవాలయంలో పూజారిపై ఓ వ్యక్తి దాడి చేశాడు.

గుంటూరు: పుజారిపై వ్యక్తి దాడి

గుంటూరు: దేవాలయంలో పూజారిపై ఓ వ్యక్తి దాడి చేశాడు. మాస్క్ లేకుండా దేవాలయంలోకి సాంబశివరావు అనే వ్యక్తి రాగా..మాస్క్ ధరించి లోపలకు రావాలని పూజారి సూచించారు. దీంతో ‘మీరు ఎవరు నాకు చెప్పేది అంటూ’ దౌర్జన్యం చేశాడు. ఇదేంటని ప్రశ్నించిన పూజారిపై దాడి చేశాడు. అక్కడున్న తోటి పూజారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆ యువకుడు తన కారులో పరారయ్యాడు. రాజుపాలెం మండలం, దేవరంపాడు కొండపై ఈ ఘటన జరిగింది.

Updated Date - 2020-09-06T18:33:39+05:30 IST