మహానంది దేవాలయంలో లాక్‌డౌన్ ఉల్లంఘన

ABN , First Publish Date - 2020-05-13T23:18:23+05:30 IST

మహానంది దేవాలయంలో అధికారులు లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించారు. అధికారులు.. ఆలయ దాతకు ప్రత్యేక దర్శనం కల్పించారు. ఈ విషయాన్ని గుట్టుగా ఉంచారు.

మహానంది దేవాలయంలో లాక్‌డౌన్ ఉల్లంఘన

కర్నూలు: మహానంది దేవాలయంలో అధికారులు లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించారు. అధికారులు.. ఆలయ దాతకు ప్రత్యేక దర్శనం కల్పించారు. ఈ విషయాన్ని గుట్టుగా ఉంచారు. అయితే ఎట్టకేలకు విషయం బటయపడింది. దీంతో లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన ఆలయ అధికారులు, భక్తుడిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. 

Updated Date - 2020-05-13T23:18:23+05:30 IST