మహానంది దేవాలయంలో లాక్ డౌన్ ఉల్లంఘన

ABN , First Publish Date - 2020-05-13T20:26:21+05:30 IST

కర్నూలు: మహానంది దేవాలయంలో లాక్ డౌన్ ఉల్లంఘనకు అధికారులు పాల్పడ్డారు. ఆలయ దాతకు అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించారు.

మహానంది దేవాలయంలో లాక్ డౌన్ ఉల్లంఘన

కర్నూలు: మహానంది దేవాలయంలో లాక్ డౌన్ ఉల్లంఘనకు అధికారులు పాల్పడ్డారు. ఆలయ దాతకు అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించారు. ఈ విషయాన్ని అధికారులు గుట్టుగా ఉంచారు. దీంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లాక్ డౌన్ ఉల్లంఘించిన ఆలయ అధికారులతో పాటు భక్తుడిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.Read more