-
-
Home » Andhra Pradesh » lokesh ycp jagan
-
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే వింత వ్యాధి: లోకేష్
ABN , First Publish Date - 2020-12-06T16:18:11+05:30 IST
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే వింత వ్యాధి: లోకేష్

అమరావతి: ప్రభుత్వ నిర్లక్ష్యం వలనే ఏలూరులో వింత వ్యాధి బారిన పడ్డారని టీడీపీ నేత నారా లోకేష్ మండిపడ్డారు. వైద్యశాఖ మంత్రి సొంత నియోజకవర్గంలోనే ప్రజల ప్రాణాలకు గ్యారెంటీ లేకపోతే మిగిలిన వారి పరిస్థితి ఏంటి? అని ఆయన ప్రశ్నించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. చిన్నారుల చికిత్సపై వైద్యులు ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.