151 గంటల దీక్షను విరమింపజేసిన లోకేశ్‌

ABN , First Publish Date - 2020-02-12T09:35:05+05:30 IST

రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ 151 గంటలపాటు నిరాహార దీక్ష చేపట్టిన రాజధాని యువ రైతులు...

151 గంటల దీక్షను విరమింపజేసిన లోకేశ్‌

విజయవాడ: రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ 151 గంటలపాటు నిరాహార దీక్ష చేపట్టిన రాజధాని యువ రైతులు శ్రీకర్‌, రవిచంద్రలను ఆసుపత్రిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మంగళవారం పరామర్శించి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.  

Updated Date - 2020-02-12T09:35:05+05:30 IST