-
-
Home » Andhra Pradesh » Lockdown Why Dont Pay Bills TDP
-
లాక్‌డౌన్ ‘బిల్లులు’ చెల్లించవద్దు: టీడీపీ
ABN , First Publish Date - 2020-05-13T16:43:58+05:30 IST
లాక్‌డౌన్ ‘బిల్లులు’ చెల్లించవద్దు: టీడీపీ

అమరావతి(ఆంధ్రజ్యోతి): ‘‘లాక్‌డౌన్ సమయంలో అసలే ఆదాయాలు అడుగంటిపోయాయి. ఈ స్థితిలో రెండు మూడు రెట్లు పెరుగుతూ విద్యుత్ బిల్లులు రావడం దారుణం. అవాంఛనీయంగా వచ్చిన ఆ బిల్లులను చెల్లించవద్దు’’ అని తెలుగుదేశం పార్టీ ప్రజలకు పిలుపునిచ్చింది.