లాక్‌డౌన్ నిబంధనలు పాటించని అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు

ABN , First Publish Date - 2020-05-30T18:33:15+05:30 IST

విజయవాడ: కృష్ణా జిల్లా ఉయ్యూరులో.. అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు లాక్ డౌన్ నిబంధనలు పాటించడం లేదు.

లాక్‌డౌన్ నిబంధనలు పాటించని అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు

విజయవాడ: కృష్ణా జిల్లా ఉయ్యూరులో.. అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు లాక్ డౌన్ నిబంధనలు పాటించడం లేదు. ఉయ్యూరు మండలం గండిగుంట రైతు భరోసా కేంద్రం ప్రారంభంలో భారీ హడావుడి నెలకొంది. ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి నేతృత్వంలో ఎడ్ల బండ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. సారధి ఎడ్లబండి లాగుతుండగా మంత్రులు వెల్లంపల్లి, పేర్ని, కలెక్టర్ ఇంతియాజ్, దేవినేని అవినాష్ వెంట ఉన్నారు.


Updated Date - 2020-05-30T18:33:15+05:30 IST