షికారీలకు ‘తోపుడు కౌన్సెలింగ్‌’!

ABN , First Publish Date - 2020-04-24T07:50:34+05:30 IST

ఒంగోలులో లాక్‌డౌన్‌ ఆంక్షలు మరింత కఠినతరం చేశారు. గురువారం ఉదయం 9గంటల తర్వాత అనవసరంగా బైక్‌లపై తిరుగుతున్న వారిని గుర్తించి.. శిక్షణలో ఉన్న ఐపీఎస్‌ అధికారి జగదీష్‌ వారికి వినూత్న రీతిలో కౌన్సెలింగ్...

షికారీలకు ‘తోపుడు కౌన్సెలింగ్‌’!

ఒంగోలులో లాక్‌డౌన్‌ ఆంక్షలు మరింత కఠినతరం చేశారు. గురువారం ఉదయం 9గంటల తర్వాత అనవసరంగా బైక్‌లపై తిరుగుతున్న వారిని గుర్తించి.. శిక్షణలో ఉన్న ఐపీఎస్‌ అధికారి జగదీష్‌ వారికి వినూత్న రీతిలో కౌన్సెలింగ్‌ ఇచ్చారు. వాహనదారులతోనే బైకులను తోయించి, ఆపై వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.              - ఒంగోలు(క్రైం)


Updated Date - 2020-04-24T07:50:34+05:30 IST