ప్రకాశం జిల్లా: ఒంగోలులో లాక్ డౌన్

ABN , First Publish Date - 2020-06-22T19:27:56+05:30 IST

ప్రకాశం జిల్లాలో కరోనా విజృంభిస్తోంది.

ప్రకాశం జిల్లా: ఒంగోలులో లాక్ డౌన్

ప్రకాశం జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. ఒంగోలులు అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. దీంతో సోమవారం నుంచి ఒంగోలు నగరం పూర్తి స్థాయిలో లాక్ డౌన్ అమలులోకి వచ్చింది. ప్రజలు బయటకు రావద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే నిత్యవసర సరుకులు కొనుగోలు చేసేందుకు అధికారులు అనుమతి ఇస్తున్నారు. 9 గంటల తర్వాత ఎవరూ బయటకు రావద్దని, 14 రోజులపాటు లాక్ డౌన్ అమలులో ఉంటుందని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.  

Updated Date - 2020-06-22T19:27:56+05:30 IST