న్యాయవాదుల రుణసాయానికి దరఖాస్తులు

ABN , First Publish Date - 2020-08-11T08:54:52+05:30 IST

న్యాయవాదుల రుణసాయానికి దరఖాస్తులు

న్యాయవాదుల రుణసాయానికి దరఖాస్తులు

కొవిడ్‌ కారణంగా ఉపాధి కోల్పోయి ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న న్యాయవాదులు రుణం పొందేందుకు ఈ నెల 16 లోగా దరఖాస్తు చేసుకోవాలని ఏపీ బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ గంటా రామారావు ఓ ప్రకటనలో కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కేటాయించిన రూ.25 కోట్లను ఇందుకు వినియోగించనున్నట్లు తెలిపారు.   

Updated Date - 2020-08-11T08:54:52+05:30 IST